Search This Blog

Saturday, March 3, 2012

Chuttu chengavi cheera...

Chuttu chengavi cheera kattale chilakamma ...2
Bottu katuka petti ney katte patanu chutti
aasapade kallalo oosuladu vennela bomma
Chuttu chengavi cheera kattale chilakamma

Thellacheerakandam nuvve thevaale chittemma
Nalla cheera kattukunna navvale chinnamma
Erra cheera kattukunte sandepoddu nuvvamma
pachcha cheera kattukunte pantachenu sirivamma

Chuttu..

Neredu pallarangu jeerade kuchchillu
Oorinche oohallo doraade paravallu
Vanga pandu rangulona pongutayi sogasullu
vanne vanne cheerallona nee olle harivillu

Chuttu ..

3 comments:

  1. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా(2)
    బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
    ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ(చుట్టూ)

    తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మ
    నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ
    ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా
    పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా(చుట్టూ)

    నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
    ఊరించే ఊహల్లో దోలాడే పరవళ్ళు
    వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
    వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు(చుట్టూ)

    ReplyDelete
  2. ధన్యవాదాలు అండీ :)

    ReplyDelete
  3. అచ్ఛ తెలుగు సాహిత్యం. చక్కని సంగీతం. మధురమైన గానం. శ్రవణా నంద కరం.

    ReplyDelete